తెలంగాణలో పవన్ రాజకీయాలపై విమర్శలు వస్తున్న వేళ జనసేనాని చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో.. ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే తన రాస్తా అంటూ రాసుకొచ్చారు. ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో.. అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే తన రాస్తా… అంటూ చెప్పుకొచ్చారు. ఈ కవితను ప్రముఖ కవి శేషేంద్ర రాశారు. దీనికంటే ముందు జై తెలంగాణ, జై భారత్, జై హింద్ అంటూ పవన్ పోస్ట్ చేశారు. వరుస ట్వీట్లు చేస్తుండటంతో పవన్ చెప్పినట్టుగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు
0
45
Previous article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


