బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్ తెలంగాణ అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం అని.. పవన్ కల్యాణ్‌ను పోటీ చేయొద్దని ఎవరన్నారని అడిగారు. పవన్ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 2018, 2023లో జనసేన పోటీ చేయలేదా?.. ఆవిర్భావ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాం. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదన్నారు. మరోసారి తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు…అని కేటీఆర్ అన్నారు.
కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే- కేటీఆర్
0
83
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


