ఢిల్లీ మాలవీయనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. లెమన్‌ రెస్టారెంట్‌లో మంటలు.. 10 మంది సజీవదహనం

ఢిల్లీలోని మాలవీయనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లెమన్‌ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పది మంది సజీవదహనమయ్యారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్