గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా

AP Group 1 Mains |ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ పరీక్షను… జూన్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వాయిదా వేసింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేశామని ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు వెల్లడించారు. వాయిదా వేసిన ఈ పరీక్షల్ని జూన్ 3 నుంచి 9 వరకు నిర్వహిస్తామని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి రాష్ట్రం నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరు కానున్నారు.

Read Also: పేపర్ లీకేజీ ఘటన.. విచారణాధికారి ఆంధ్రోడే.. నిందితుడు ఆంధ్రోడే

Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్