ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం

        ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. సీటు కేటాయింపుపై ఎటువంటి అవగాహనా ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని సమాచారం. జనసేన అధినేత పవన్‌ తనను రెండు దఫాలు కలుస్తానని… తర్వాత మొహం చాటేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు పవన్‌ బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ తీరు సరిగా లేదని ముద్రగడ భావిస్తున్నారు.

Latest Articles

బండీ బగీరథ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు

బండీ బగీరథ్‌ను పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలిస్తున్నారు. కూకట్‌పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్