బండీ బగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలిస్తున్నారు. కూకట్‌పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. ఇదే కేసులో బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి అనుమతించింది పేట్‌బషీరాబాద్ కోర్టు.
బండీ బగీరథ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు
0
58
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


