రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మేనమామ ఊరు కొత్తూరు మండలం పంజర్లలో ఆత్మహత్య కేసుకున్నాడు. అక్కడే ఆయన మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. షాబాద్‌లో రాజ్‌కుమార్ ఆరుగురిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.
షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. నిందితుడు రాజ్ కుమార్ మృతి
0
43
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


