కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీలిరంగు డిజైనర్ గౌన్‌లో మెరిసిన ఐశ్వర్య… రెడ్ కార్పెట్‌పై హోయలొలికించింది. అందంగా మెరిసిపోతున్న ఐశ్వర్యను ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. . ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన మెర్మెయిడ్ ఫినిష్‌తో కూడిన శిల్పకళాత్మక నీలి రంగు గౌన్‌లో మెరిసిపోయింది. ఈ ఏడాది కేన్స్‌లో అమిత్ అగర్వాల్ కూడా అరంగేట్రం చేశారు. మెరిసే దుపట్టాతో ఐశ్వర్య తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.
కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య
0
23
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


