గుజరాత్‌లో కచ్ తీరంలో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్‌గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్‌లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 కిలోల కొకైన్ పట్టుబడింది. ఈ తనిఖీల్ఓ 84 క్యాప్సూల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో క్యాప్యూల్‌లో 1.04 కేజీల కొకైన్ పట్టుబడింది. పట్టుబడిన కొకైన్ విలువ వెయ్యి కోట్ల రూపాయలని అధికారులు అంచనా వేశారు
రూ.1,000 కోట్లు విలువైన కొకైన్ సీజ్
0
107
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


