డ్రైవర్ లేకుండా ట్రైన్ పరుగులు పెట్టడం ఎక్కడైనా చూసారా.. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో ఈ ఘటన జరిగింది. కథువా స్టేషన్ లో ఆగిన గూడ్స్ ట్రైన్ డ్రైవర్ లేకుండానే.. ముందుకు కదిలింది.. ఆ ప్రాంతం కాస్త పల్లంగా ఉండడంతో ట్రైన్ పట్టాలపై నెమ్మదిగా సాగింది. ముక్రియన్ లోని ఉచ్చీబస్సీ దగ్గరలో ట్రైన్ ఆగింది. ఆ పట్టాలపై మరో ట్రైన్ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
డ్రైవర్ లేకుండా రైలు పరుగులు
0
433
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


