గత డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోక్ సభలో హల్ చల్ చేసిన కేసులో నింది తులను నేడు కోర్టులో హాజరు పరచారు. వారు ఆరుగురు తమ న్యాయవాదిని మార్చు కున్నారు. వారందరి తరుపున ఒకే న్యాయవాది వాదించనున్నారు. దీంతో కోర్టు వారి కేసు తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. వారి జుడీషియల్ కస్టడీని కూడా అప్పటివరకూ కోర్టు పొడి గించింది. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని నిందితులలో నీలం అజాద్ కోర్టుకు విన్నవిం చారు. తనకు ఎక్స్ రే తీయించినా, మెడిసిన్ కల్పించడం లేదని పేర్కొన్నారు. నిర్దిష్ట మైన దరఖాస్తును కోర్టుకు సమర్పించాలని నీలం తరుపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
పార్లమెంటులోపల దాడి చేసిన కేసు
0
209
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


