తెలంగాణ: గవర్నర్ తమిళిసై పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తమిళిసైపైఅసహనం వ్యక్తం చేస్తూ.. సుప్రీంను ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను అమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రిట్ పిటిషన్ వేడయంతో.. ఆ పిటిషన్ ను నేడు విచారించనుంది.
తమిళిసై పై తెలంగాణ సర్కారు పిటిషన్… నేడు సుప్రీం కోర్టులో విచారణ
0
656
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


