ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ మధ్య వివాదంతో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. న్యాయవాది శ్రీనివాస్ ఇంటిపై చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేశారు. దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను, తనపై హత్యాయత్నం చేయడానికి వచ్చిన అల్లరి మూకను పోలీసులు వదిలేసి, తనను రిమాండ్‌లో పెట్టడం అన్యాయమని న్యాయవాది శ్రీనివాస్ అన్నారు. ఇక మీదట దెందులూరు నియోజకవర్గం చింతమనేని విముక్తి నియోజవర్గంగా చేస్తానని చింతమనేని అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడతానని న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు.
న్యాయవాది శ్రీనివాస్ ఇంటిపై చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి… ఉద్రిక్తత
0
22
Previous article
Latest Articles
ఇంధన ధరలు వెంటనే తగ్గించలేము- సురేశ్ గోపీ
ప్రపంచంలో ముడి చమురు ధరలు తగ్గిన వెంటనే మన దేశంలో ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు. చమురు ధరల నిర్దారణలో పలు అంశాలు ఉంటాయని కేంద్ర మంత్రి...
- Advertisement -
- Advertisement -


