ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి..కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని తెఇలపింది గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ .. రానున్న మూడు గంటల్లో పిడుగులు
0
13
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


