ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనలకు నిబంధనలతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. మొదట అనుమతి లేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినా తర్వాత మొదటి సారి CJP నిరసన చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసనలో సీజెపి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే మాట్లాడనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసనలు.. షరతులతో అనుమతి ఇచ్చిన పోలీసులు
0
50
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


