కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి

మిడిల్‌ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగింది ఇరాన్‌. గల్ఫ్‌ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కువైట్‌ ఎయిర్‌పోర్టుపై దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయుడు మృతి చెందినట్టు కువైట్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్