పాకిస్తాన్ లో మాల్‌ లూటీ. అసలు ఏమైంది..?

ప్రారంభమైన అరగంటకే మాల్‌ను లూటీ చేశారు పాకిస్తానీలు. ఒకరు ఇద్దరు కాదు.. లక్ష మంది వరకూ పోటెత్తి అందికాడికి అందుకుని మాల్‌ను ధ్వంసం చేశారు. ఈ వింత ఘటన కరాచీలోని డ్రీమ్‌ బజార్‌లో జరిగింది.

విదేశాల్లో ఉంటున్న డ్రీమ్‌ బజార్‌ యజమాని ప్రారంభం సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 50 రూపాయల కంటే తక్కువ ధరలకే అంటూ విక్రయాలపై సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేశారు. దీంతో మాల్‌ ప్రారంభంకాగానే పోటెత్తిన జనం.. లోపలకు చొచ్చుకుని పోయి ఎవరికి అందికనకాడికి వాళ్లు వస్తువులను ఎత్తుకెళ్లి మాల్‌ను లూటీ చేశారు. ఇక ఒక్కసారిగా జనం ఎగబడటంతో అక్కడి సెక్యూరిటీ, పోలీసులు చేతులెత్తాశారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్