చిన్న పిల్లలను అమ్మే ముఠా అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పిల్లలను అమ్మే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుగూడలో ఇద్దరు అడ పిల్లలను రూ. 5. 50 లక్షలకు ఓ తల్లిదండ్రులు అమ్మారు. ఒక పాపకు రూ. 2 లక్షల 50 వేలు, మరో పాపకు 3 లక్షలకు బేరంతో ఆదిలాబాద్ నుండి కర్నాటకలో‌ని కుంటర్వాకకు అమ్మారు. ఈ తతంగంలో ఆర్ఎంపి డాక్టర్ జగన్నాథ్ మధ్యవర్తిగా ఉన్నట్లు తేలింది. పిల్లల అమ్మకంలో మొత్తం 12మంది ముఠా ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. 9 మందిని అరెస్టు చేశారు మరో ముగ్గురు నిందితుడు పరారీలోఉన్నారు. పిల్లలను అమ్మిన తల్లిదండ్రులను, కోనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిడిఎస్ అధికారుల సమాచారంతో బయటపడిన ముఠా వ్యవహారం బయటపడింది.

 

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్