స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2023 – 24 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సీట్లకు సంభందించి జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి దరకాస్తు తేదీని పెంచుతూ.. జూన్ 24 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు admissions@rgukt.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా విడుదల జూన్ 26న విడుదల చేయనున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
0
392
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


