స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్ అయింది. ఈరోజు ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. అంతేకాకుండా ఆర్టీఏ వెబ్‌సైట్‌లో పాత, కొత్త వాహనాల వివరాలు కూడా కనిపించడం లేదు. దీంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్
0
321
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


