స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. తనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.. ముఖ్యమంత్రి ఎవరన్న నిర్ణయంపై పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని అన్నారు. అనారోగ్య కారణాల వల్ల తాను ఢిల్లీకి వెళ్లట్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.
నేను ఢిల్లీ వెళ్లట్లేదు: డీకే శివకుమార్
0
359
Latest Articles
పార్లమెంట్‌లో వాయిదాల పర్వం.. దర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్
నీట్ ప్రశ్నపత్రం లీకేజి అంశం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మూడో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. నీట్ అంశంపై చర్చించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా...
- Advertisement -
- Advertisement -


