టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బరిలో దిగిన గుజరాత్‌ ఆటగాళ్లు కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటివరకు టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ 8 మ్యాచుల్లో విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో నెగ్గి 9వ స్థానంలో ఉంది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్