ఫ్యామిలీ డాక్టర్ అమలుపై మంత్రి రజిని ఆకస్మిక తనిఖీలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాదెండ్ల మండలం తూబాడులో ఫ్యామిలీ డాక్టర్ విధానంపై స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మంత్రి క్షేత్ర స్థాయి పనితీరును పరిశీలించారు. పేషెంట్ నాయుడు కోటయ్య ఇంటికి వెళ్ళి.. ఫ్యామిలీ డాక్టర్ వచ్చి వెళ్ళాడా లేదా అని రోగి బంధువులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో రోగి బంధువులు మాట్లాడుతూ తమకు వైద్యం సకాలంలో అందుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్