కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారమైంది. జోజిలా టన్నెల్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన అతి పొడవైన సింగిల్- ట్యూబ్ బై డైరెక్షనల్ సొరంగ మార్గం ఇది. సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ టన్నెల్ ప్రారంభం కావడంతో మంచు తుఫానుతో లడఖ్‌కు రాకపోకలు నిలిచిపోయే కష్టాలకు చెక్ పడనుంది.
జోజిలా టన్నెల్ ప్రారంభం.. కశ్మీర్-లడక్ మధ్య దశాబ్దాల కల సాకారం
0
60
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


