రేపు టీడీపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం

        టీడీపీ రెండో విడత సీట్ల ప్రకటనపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రేపు టీడీపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 50 అసెంబ్లీ, 17 లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. పలువురు నేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడుతున్నారు బాబు. నిన్న గోపాల పురం, కొవ్వూరు,వెంకటగిరి నేతలతో మంతనాలు జరిపారు. ఇవాళ మరికొంతమంది నేతలతో మంత నాలు జరిపే అవకాశం ఉంది. మొదటి విడత జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్ర బాబు. ప్రస్తుతం సెకండ్‌ లిస్ట్‌పై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు, ఆశా వహులతో మంతనాలు జరుపుతున్నారు. 50 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రెండో జాబితాలో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తారా! లేక మరో జాబితా ఉంటుందా అనే అంశంపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

 

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్