స్వతంత్ర, వెబ్ డెస్క్: వారాంతం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగింపు పలికాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 118.57 పాయింట్లు లాభపడి 62,547.11 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46.35 పాయింట్ల లాభంతో 18,534.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.30గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, టాటా స్టీల్, టైటాన్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. హెచ్‌సీఎల్, విప్రో, టీసీఎస్, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
లాభాలతో ముగింపు పలికిన స్టాక్ మార్కెట్లు
0
292
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


