నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ బంగాళాఖాతంలో.. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి . ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కొద్దిగా ఆలస్యమవుతోంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న కేరళం తీరాన్ని తాకుతాయని.. ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు
0
48
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


