వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు. 18 దేశాల నుంచి ఆన్‌లైన్‌లోకి వచ్చారని.. నాయకులు వస్తారు పోతారు కానీ.. కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని తెలిపారు. టీచర్ నుంచి హోంమంత్రిగా అనిత ఎదిగారని చెప్పారు. కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టామని.. రికార్డులు కొట్టడం.. రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యమని అన్నారు చంద్రబాబు. తన కుటుంబానికి చేయాల్సింది ఏమీ లేదని.. తన బాధ్యత ఇప్పుడు ప్రజలేనని చెప్పారు. ఏ ట్రెండ్ సెట్ చేయాలన్నా.. తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు చంద్రబాబు.
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
0
32
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


