సూళ్లూరుపేటలో రోజురోజుకూ మారుతున్న రాజకీయం

      ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకీ మారుతోంది. టీడీపీ అభ్యర్థిని మారుస్తానంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవైపు అధికార పార్టీలో రెండు వర్గాల పోరు జరుగు తుంటే… మరోవైపు టీడీపీకి సరైన అభ్యర్థి లేరని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మె ల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె విజయ శ్రీకి కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలు తెలు సుకునే నాయకుడు ఆదవరం సందీప్‌కి కేటాయించాలని కోరుకుంటున్నారు. అధిష్టానం సందీప్‌కి టికెట్‌ కేటాయిస్టే సూళ్లూరుపేట నియోజకవర్గంలో గెలుపు ఖాయమంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు.

 

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్