భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో ఈ నెల 11న ప్రజాదీవెన సభ జరగనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించను న్నారని చెప్పారు. సీతారామచంద్ర స్వామిని దర్శించు కుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటార న్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా దీవెన సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఈ నెల 11న ప్రజాదీవెన సభ
0
278
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


