మోడల్ ట్విషా శర్మ కేసు రోజురోజుకీ సున్నితంగా, సంచలనాత్మకంగా మారుతుండడంతో వచ్చే ఏడు రోజులు దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భర్త సమర్థ్ సింగ్ భోపాల్ పోలీసుల కస్టడీలో ఏడు రోజుల పాటు ఉండనున్నాడు. దర్యాప్తులో ఉన్నతాధికారులు ఉన్న నేపథ్యంలో అంత్యంత కీలకంగా మారింది. కేవలం సంఘటన వివరాలను మాత్రమే కాదు.. దర్యాప్తును లోతుగా చేయనున్నారు. ప్రతి దశను వివరంగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. వారి దాంపత్య జీవితం, వివాదాలు, ట్విషా ప్రెగ్నెన్సీ, మరణానికి ముందు ఆమె కదలికలు, క్రైమ్ సీన్, కాల్ రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజ్, ఘటన అనంతరం సమర్థ్ ప్రవర్తన .. ఇలా ప్రతి ఒక్క విషయంపైన ఫోకస్ చేసి వివరాలు రాబట్టనున్నారు.
ట్విషా శర్మ కేసులో భర్త సమర్థ్ సింగ్ ను లోతుగా ప్రశ్నించనున్న పోలీసులు
0
120
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


