ఒడిశాలోని ఒక రైతు కిలోకు రూ. 3 లక్షల విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని పండిస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని తమస గ్రామంలో, దేబా పధియామి అనే రైతు ప్రసిద్ధ జపనీస్ మియాజాకి మామిడిని విజయవంతంగా పండించారు. ఈ పండు ఎంత అరుదైనదంటే, అంతర్జాతీయ మార్కెట్లలో అత్యుత్తమ నాణ్యత గల మామిడి పండ్లు కిలోకు దాదాపు రూ. 3 లక్షలకు అమ్ముడవుతాయని సమాచారం. ఇలాంటి మామిడిని పండించి తన కల నెరవేర్చుకున్న దేబా… ఇప్పుడు పూర్తిగా భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే వాటిని ఎలా అమ్ముకోవాలో ఆయనకు తెలియడం లేదు. ప్రస్తుతానికి తోటలోనే కాపలాగా ఉంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.
కిలో మామిడి రూ.3లక్షలు.. కానీ అమ్ముకోవడం ఎలా?
0
84
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


