మాజీ సీఎం జగన్‌పై ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన ‘గొడ్డలి పార్టీ’ కార్యకర్తలను రంగంలోకి దింపారని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసీపీ నేతల అనుచరుడేనని చెప్పారు. వైసీపీ నాయకుడి అనుచరుడని పోలీసులు నిర్ధారించారని తెలిపారు. జగన్ నాటకాలు చూసి జనాలు ఛీకొట్టినా.. ఆయన డ్రామాలు మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా? అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా?- లోకేశ్
0
54
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


