రైతు డిస్కంపై సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పగలరా? అని అన్నారు. ప్రభుత్వ చర్యలు గమనిస్తుంటే..కరెంట్ కోతలు, నీటి కష్టాలు తప్పవని అర్ధమవుతోందని చెప్పారు.
రేవంత్ అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. 24 గంటల కరెంట్‌కు రేవంత్‌రెడ్డి మంగళం పాడారని.. రైతులకు ప్రస్తుతం 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదని చెప్పారు. గుజరాత్‌లో రైతులకు 7 గంటల కరెంటే ఇస్తున్నారని స్పష్టం చేశారు హరీశ్‌రావు.
24 గంటల కరెంట్ ఇస్తేనే ఓట్లు అడగాలి- హరీశ్ రావు
Latest Articles
- Advertisement -


