వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో హైడ్రామా చోటుచేసుకుంది. సెల్ టవర్ ఎక్కి ఓ రైతు హల్‌చల్ చేశారు. మట్టిమాఫియా అక్రమాలు ప్రశ్నించినందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బలవంత్ రెడ్డి టవరెక్కి హంగామా చేశాడు. తాను చనిపోతున్నానంటూ టవర్ పైనుండే సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. సమస్య నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లాలని.. తనకు న్యాయం జరగాలంటూ సెల్ టవర్ పైనుంచి డిమాండ్ చేశాడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు..రైతుకు నచ్చజెప్పి ఎట్టకేలకు సురక్షితంగా కిందకు దించారు.
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
0
101
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


