కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాద్ స్కీములో భాగంగా.. వేములవాడ రాజన్న ఆలయంతో పాటు కొండగట్టు అంజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వేములవాడలో పర్యటించిన ఆయన.. మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఓటరు అభినందన సభలో పాల్గొన్నారు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని గెలిచిన తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజారిటీతోనే ఈరోజు తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని అన్నారు.
కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ది చేస్తా- బండి సంజయ్
0
199
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


