ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ ఇటీవల బీజేపీ అధిష్టానం తాండ్ర వినోద్‌రావుకు కేటాయించింది. ఈ నేప థ్యంలోనే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు, కార్యక ర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డిలు తనను నమ్మి టిక్కెట్ ఇచ్చారన్నారు. జిల్లా ప్రజలకు నిధులు అందించేందుకు తన్ను సమర్థుడిగా అధిష్టానం భావించింద న్నారు. దీంతో మొదటిసారి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు వినోద్ రావు.
ఖమ్మం టిక్కెట్ వినోద్‌రావుకు కేటాయించిన బీజేపీ
0
340
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


