అల్లు అర్జున్‌ కీలక వ్యాఖ్యలు

స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమైతేనే వస్తానని అన్నారు. మనసుకు నచ్చితేనే వస్తా అంటూ కామెంట్స్‌ చేశారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్న వేళ అల్లు అర్జున్‌ కామెంట్స్‌పై చర్చ జరుగుతోంది. మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్‌ సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాని సుకుమార్‌ భార్య ప్రజెంట్ చేస్తున్నారు. ఆమె ఆహ్వానం మేరకు అల్లు అర్జున్‌ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇష్టమైన వారిపైన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలని అని అల్లు అర్జున్ అన్నారు. అయితే అల్లు అర్జున్‌ సుకుమార్‌ భార్య ఆహ్వానం మేరకు వచ్చిన దాని గురించే మాట్లాడినా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఎన్నికల సమయంలో శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికిన విషయం గురించే మాట్లాడారనే చర్చ జరుగుతోంది.

Latest Articles

మల్లారెడ్డిపై వేటు తప్పదా?

మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందా...? మల్లారెడ్డి వైఖరిపై బిఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా.? మల్లారెడ్డిపై వేటు వేయాలని గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందా...? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్