పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై KA Paul సంచలన వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన(Jana Sena) అధినేత పవన్‌ కళ్యాణ్‌పై(Pawan Kalyan) ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్‌(KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌(Congress ) అధికారంలో  ఉ­న్న­ప్పుడు సినీ­నటుడు చిరంజీవి(Chiranjeevi) తన ప్రజారాజ్యం పార్టీ­ని(Praja Rajyam Party) కాంగ్రెస్‌లో విలీనం చేశారని, అదే తరహాలో ఆయన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీని బీజేపీలో కలిపే­స్తారని కేఏ పాల్‌ ఆరోపించారు.

అయితే, పవన్‌ రూ.ఐదు వేల కోట్ల డబ్బులు, క్యాబినెట్‌లో పొజిషన్‌ తీసుకుని బీజేపీలో కలిపేస్తారని చెప్పారు. తెలంగాణలోని సంగారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్‌ మాట్లాడుతూ.. పవన్‌కళ్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌ అని ఎద్దేవా చేశారు. మీడియాలో నీతి కబుర్లు చెబుతున్న చిరంజీవి. తన కూతురు ఓ బ్రాహ్మణున్ని పెళ్లి చేసుకుంటే అతడ్ని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ప్యాకేజీ స్టార్‌లు కావాలా? రియల్‌ హీరో కావాలా? సినీహీరో కావాలా? వరల్డ్‌ హీరో కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాల, మాదిగలను విడగొట్టినది మాజీ సీఎం చంద్రబాబు అని కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్