24.7 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

టూరిజంపై చర్చ కాదు.. లగచర్లపై చర్చించాలి – పాడి కౌశిక్‌ రెడ్డి

BACలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. లగచర్లలో రైతులను అక్రమం గా అరెస్టు చేయడంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. గుండె పోటు వచ్చిన హీరా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకు వెళ్తారా అంటూ నిలదీశారు. యావత్ తెలంగాణ రైతులను అనుమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టూరిజం మీద కాదు.. లగచర్ల లో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్