ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వారం రోజులు పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 22 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రకటించింది. ట్రాక్ ​మెయింటెనెన్స్(Track Maintenance) పనుల కారణంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పలు రూట్లలో 22 ఎంఎంటీఎస్(MMTS) రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ – ఫలక్ నుమా మధ్య నడిచే 6 సర్వీసులు, ఫలక్ నుమా – హైదరాబాద్6, ఉందానగర్ – లింగంపల్లి 3, లింగంపల్లి – ఉందానగర్ 2, రామచంద్రాపురం – ఫలక్ నుమా1, ఫలక్ నుమా– లింగంపల్లి2, ఉందానగర్ – ఫలక్ నుమా మధ్య నడిచే 2 సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్