సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చిన యువ పరిశోధకుడు నిసర్గ అధికారి మరో అరుదైన గుర్తింపు పొందారు. సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో భద్రతా లోపాలను గుర్తించి ప్రశంసలు అందుకున్న ఆయనకు ఐఐటీ కాన్పూర్‌లో కీలక బాధ్యతలు దక్కాయి. నిసర్గ అధికారిని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్ పరిశోధనా కేంద్రం సీ3ఐహబ్‌లో ఓఎస్‌ఐఎన్‌టీ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నియమించారు. విద్యార్థి పరిశోధకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా కొత్త మైలురాయిని చేరుకుంది.
సీబీఎస్‌ఈ OSMవ్యవస్థలో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారికి ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం
0
76
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


