విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది. SMS-1 లోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్‌లో ల్యాడిల్‌కు రంధ్రం పడి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ వరుస ప్రమాదాలతో భయాందోళన
0
63
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


