కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన సమయంలో ఆమెతో పాటు వెళ్లిన కుక్క తెల్లవారుజామున చిన్నారి ఇంటి వద్దకు తిరిగి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు, డాగ్ క్యాచర్స్ సహాయంతో కుక్కను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో కుక్క కీలక ఆధారంగా మారడంతో, దాని సంచార మార్గాలు, ప్రవర్తన ఆధారంగా చిన్నారి ఆచూకీపై పోలీసులు దృష్టి సారించారు. కుక్క ద్వారా కేసులో కొత్త ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తూ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం
0
44
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


