ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ ట్రాన్స్‌పోర్టు టెండర్ల కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేసింద. ఏపీ లిక్కర్‌స్కామ్ కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. రాజ్ కేసిరెడ్డి సహా ఆరుగురు నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్
0
12
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్
డీఎస్సీలో స్కామ్‌లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. " ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల...
- Advertisement -
- Advertisement -


