రాంగ్ నంబర్ ప్రేమకథ రెండు రోజులకే ముగిసింది. రాంగ్ నంబర్ కారణంగా 19 ఏళ్ల యువకుడితో ఐదుగురి పిల్లల తల్లి ప్రేమాయణం నడిపింది. ఆ కుర్రాడిని పెళ్లి కూడా చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లైన రెండురోజులకే ఆ యువకడు ఆమెను వదిలేశాడు. ‘నువ్వు నాకు నచ్చలేదు.. నువ్వు నాకు వద్దు’ అని తేల్చి చెప్పాడు. దీంతో ఆ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇప్పుడు ఐదుగురి పిల్లలతో ఎక్కడికి వెళ్లాలని తాను రోదిస్తుంది. ప్రియుడిని నమ్మి భర్తను వదిలేసి వచ్చానని.. తన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని సదరు మహిళ వాపోయింది. అయితే ఎవరూ ఏమన్నా ఆ మహిళను వదులుకోబోనని ప్రకటించిన యువకుడు.. రెండు రోజులకే ప్లేట్ ఫిరాయించాడు. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లోని జముయి జిల్లాలో చోటుచేసుకుంది.
రెండు రోజులకే ముగిసిన రాంగ్ నంబర్ ప్రేమకథ
0
72
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


