హర్యానా హన్సీ పట్టణంలో దారుణం జరిగింది. యువకుడైన ఓ జిమ్ యజమానిని దుండగులు కాల్చి చంపారు. జిమ్ బయట ప్రాక్టీస్ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చారు. జిమ్ యజమాని 25ఏళ్ల దీపక్ అక్కడే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. అదే సమయంలో వచ్చిన దుండగుల్లో ఒకరు.. దీపక్‌పై 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీపక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దీపక్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
వర్కౌట్ చేస్తుండగా జిమ్ యజమానిని కాల్చి చంపిన దుండుగులు
0
63
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


