అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,300 రూపాయలు తగ్గి.. 1,45,640 రూపాలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,950 రూపాయలు పడిపోయి 1,33,500 రూపాయలకు దిగజారింది. నిన్న, ఈరోజు కలిపి బంగారం ధర 7,520 రూపాయలు తగ్గింది.
బంగారం ఎంత తగ్గిందంటే.?
0
92
Previous article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


