తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. మరో నాలుగు రోజులపాటు ఏపీలో వడగాలుల తీవ్రత పెరగనుంది. దీంతో 12 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నర్సాపురంలో సాధారణం కంటే 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంకిపాడులో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, నందివాడలో 46, తొర్రగుడిపాడు, అల్లిపల్లిలో 45.9 డిగ్రీలు, పిడుగురాళ్లలో 45.7, వేటపాలెంలో 45.6 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
ఏపీలో నాలుగు రోజులు వడగాలుల తీవ్రత
0
86
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


