అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్ జీ, జోన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే.. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్‌తో అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ముఖ్యమేనని చెప్పారు చంద్రబాబు.
అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుంది- చంద్రబాబు
0
63
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


